ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో రైతుల నిరసన

ABN, First Publish Date - 2022-06-17T23:30:38+05:30

కడప : సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రైతుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజుపాలెం (మం) వెలవలి గ్రామంలో పంట బీమా డబ్బు జమకాలేదని రోడ్డెక్కుతున్నారు. 2021 ఖరీఫ్‌లో 1300 ఎకరా‌ల్లో వరి పంట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రైతుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజుపాలెం (మం) వెలవలి గ్రామంలో పంట బీమా డబ్బు జమకాలేదని రోడ్డెక్కుతున్నారు. 2021 ఖరీఫ్‌లో 1300 ఎకరా‌ల్లో వరి పంట సాగు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బీమా డబ్బులు రాలేదని వ్యవసాయ ఉన్నతాధికారులకు రైతులు లేఖలు రాశారు. 

Updated Date - 2022-06-17T23:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising