ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీజుల కోసం ఫెయిల్‌ చేయడం కిరాతకం

ABN, First Publish Date - 2022-08-13T05:13:08+05:30

యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ, సెమిస్టర్‌ పరీక్షల్లో ఫీజులు కోసం అత్యధిక మంది విద్యార్థులను ఫెయిల్‌ చేయడం కిరాతకమని పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదిర్శ ఎం.అంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదిర్శ అంకన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న

కడప(ఎడ్యుకేషన), ఆగస్టు 12 : యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ, సెమిస్టర్‌ పరీక్షల్లో ఫీజులు కోసం అత్యధిక మంది విద్యార్థులను ఫెయిల్‌ చేయడం కిరాతకమని పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదిర్శ ఎం.అంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కడప నగరం బాలాజీనగర్‌ పీడీఎ్‌సయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో మొదటి, మూడవ సెమిస్టర్‌ పరీక్షల్లో 21,316 మంది విద్యార్థులు రాస్తే కేవలం 8765 అతి తక్కువ మంది విద్యార్థులు పాసయ్యారని, అన్ని వర్గాల నుంచి బలమైన వాదన ఏమిటంటే పీజుల రూపంలో వచ్చే డబ్బుల కోసమే ఇలా ఫెయిల్‌ చేస్తున్నారని, యూనివర్సిటీ ఆదాయవనరులుగా విద్యార్థులు ఫీజులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం సెమిస్టర్‌ పరీక్ష ఫీజు రూ. 10 00 అని, దీంతో పాటు ఫెయిల్‌ అయిన విద్యార్థులు చెల్లించే సప్లిమెంటరీ పరీక్షా ఫీజులు రివాల్యూయేషన, రివెరిఫికేషన ఫీజులు రూపంలో కోట్లాది రూపాయలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీడీఎ్‌సయూ జిల్లా నాయకులు అల్లాబకాస్‌, ప్రశాంత నాగూర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising