ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహు పంట విధానంతో అదనపు ఆదాయం

ABN, First Publish Date - 2022-01-29T05:15:14+05:30

బహు పంట విధా నం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ నాగరాజు అన్నారు.

కూరగాయల పంటను పరిశీలిస్తున్న ప్రకృతి వ్యవసాయం అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ నాగరాజు


సంబేపల్లె, జనవరి 28: బహు పంట విధా నం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ నాగరాజు అన్నారు. శుక్రవారం నారాయణరెడ్డిపల్లె గ్రామం ముదినేనివాండ్లపల్లె వద్ద రైతు భూదేవి సాగు చేసిన వేరుశనగలో ఉల్లి, అలసంద, బెండ, మొటిక తదితర పంటలు సాగు చేయడం వల్ల అదనపు ఆర్థిక ఆదా యం వచ్చిందన్నారు. మోటకట్ల వద్ద సూర్యమండలం ఆకారంలో వివిధ కూరగాయల సాగు విధానం పరిశీలించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-29T05:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising