ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ రైతూ పంట నమోదు చేయించుకోవాలి

ABN, First Publish Date - 2022-08-20T04:58:37+05:30

ప్రతీ రైతూ పంట నమోదును తప్పకుండా చేయించుకోవాలని ఇన్‌చార్జి ఏఓ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.

కొండాపురం మండలం రేగడిపల్లె గ్రామంలో పంట పొలాలనను పరిశీలిస్తున్న ఏఓ వెంకటకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, ఆగస్టు 19: ప్రతీ రైతూ పంట నమోదును తప్పకుండా చేయించుకోవాలని ఇన్‌చార్జి ఏఓ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని రేగడిపల్లె, బురుజుపల్లె, కోనవారిపల్లె గ్రామాలలో రైతులతో కలిసి పంట పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బందిని కలిస్తే ఏ పంట సాగుచేశారో వారికి తెలియజేసి పంట పొలాలను పరిశీలించి సర్వేనెంబర్ల ఆధారంగా పంట నమోదు చేస్తామని ఏఓ తెలిపారు. పత్తి రైతులకు తెగుళ్ల నివారణకు  సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T04:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising