ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగ న్‌వాడీ కేంద్రాల్లో ఇంగ్లీష్‌ మీడియం

ABN, First Publish Date - 2022-05-27T04:52:12+05:30

అం గన్‌వాడీ కేంద్రానికి వచ్చే విద్యార్థుల్లో ఇంగ్లీష్‌పై అవగాహన క ల్పించాలని కడప ఐసీడీఎస్‌ ప్రాజె క్టు డైరెక్టర్‌ ఎం ఎస్‌రాణి అన్నా రు.

భోజనాన్ని పరిశీలిస్తున్న పీడీ ఎంఎ్‌స.రాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

కమలాపురం రూ రల్‌, మే 26: అం గన్‌వాడీ కేంద్రానికి వచ్చే విద్యార్థుల్లో ఇంగ్లీష్‌పై అవగాహన క ల్పించాలని కడప ఐసీడీఎస్‌ ప్రాజె క్టు డైరెక్టర్‌ ఎం ఎస్‌రాణి అన్నా రు. గురువారం కమలాపురం సెక్టార్‌లోని 14వ వార్డు నాలుగో సెంటర్‌, రామ్‌నగర్‌లోని అంగ్‌వాడీ  కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇం దులో భాగంగా కేంద్రాలకు సంబంధించిన విద్యార్థుల హాజరు రిజిస్టరు ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వడ్డించమని, ఆమె కూడా రుచి చూశారు. పీడీ మాట్లాడుతూ అంగన్‌వాడీ విద్యార్థుల్లో ఇంగ్లీష్‌ మీడియం అభివృద్ధి చేయాలన్నారు. సీడీపీఓ సుజామణి, సూపర్‌వైజర్‌ సునీత, జయ అంగన్‌వాడీ టీచర్లు ఎన్‌.సునీత, నాగలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T04:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising