ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు ఫ్యాషన డిజైనరంగంలో ఉపాధి

ABN, First Publish Date - 2022-10-18T04:28:33+05:30

మహిళలకు ఫ్యాషన డిజైనరంగంలో ఉపాధి కల్పించేందుకు త్వరలోనే మదనపల్లెలో ఓ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎననాయుడు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మదనపల్లె రూరల్‌, అక్టోబరు 17: మహిళలకు ఫ్యాషన డిజైనరంగంలో ఉపాధి కల్పించేందుకు త్వరలోనే మదనపల్లెలో ఓ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎననాయుడు ప్రకటించారు. సోమవారం ఆయన కుటుంబసభ్యు లతో కలసి మీడియాతో మాట్లాడారు. గతంలో తాను మదన పల్లె పట్టణంలో కరువుసమయంలో ఉచితంగా తాగునీటిని అందించానన్నారు. అప్పటి నుంచి మదనపల్లె ప్రజలతో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. 

Updated Date - 2022-10-18T04:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising