శయన అలంకారంతో ముగిసిన దసరా ఉత్సవాలు
ABN, First Publish Date - 2022-10-08T04:25:48+05:30
కన్యకాపరమేశ్వరిదేవి ఆల యంలో 26వ తేదీ నుంచి జరిగిన దసరా ఉత్సవాలు శయన అలంకారంతో ముగిశాయి.
రైల్వేకోడూరులో వసంతోత్సవం సందర్భంగా అమ్మవారిని ఊరేగిస్తున్న దృశ్యం
రైల్వేకోడూరు, అక్టోబరు 7: కన్యకాపరమేశ్వరిదేవి ఆల యంలో 26వ తేదీ నుంచి జరిగిన దసరా ఉత్సవాలు శయన అలంకారంతో ముగిశాయి. రోజూ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చివరి రోజు శుక్రవారం శయన అలంకారం, వసంతోత్సవంలో భాగంగా పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. ఆర్యవైశ్యులు రంగులు చల్లుకున్నారు. ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - 2022-10-08T04:25:48+05:30 IST