ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలజీవన మిషనతో ఇంటింటికి తాగు నీరు

ABN, First Publish Date - 2022-12-06T23:17:05+05:30

జలజీవన మిషన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటికి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పీవోఆర్డీ కోఆర్డినేటర్‌ రాధ తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మనపల్లె, డిసెంబరు 6: జలజీవన మిషన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటికి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పీవోఆర్డీ కోఆర్డినేటర్‌ రాధ తెలి పారు. మంగళవారం మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఎంపీడీవో లీలామాదవి మాట్లాడుతూ ప్రతి ఇంటికి కొళాయిలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నీటి సరఫరా లేని ఇళ్లకు జలజీవన మిషన ద్వారానే పరికరాలు అమర్చి తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కోఆర్డినేటర్‌ రాధ మాట్లాడుతూ గ్రామంలో వున్న అన్ని పల్లెల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. గ్రామస్థులకు ఎలాంటి సమస్యలున్నా తమకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ రెడ్డెమ్మ, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ ఏఈ హరినాథరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మారెప్ప, యర్ర మల్లయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising