ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆస్పత్రికి ఐసీయూ బెడ్‌, వీల్‌ఛైర్‌ వితరణ

ABN, First Publish Date - 2022-11-14T23:53:58+05:30

జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి వైసీపీ నాయకుడు, కాంట్రాక్టర్‌ ముర్రా అమర్‌నాథ్‌రెడ్డి సోమవారం ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పుల్లయ్యకు ఐసీయూ బెడ్‌, వీల్‌ఛైర్‌ వితరణ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 14: జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి వైసీపీ నాయకుడు, కాంట్రాక్టర్‌ ముర్రా అమర్‌నాథ్‌రెడ్డి సోమవారం ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పుల్లయ్యకు ఐసీయూ బెడ్‌, వీల్‌ఛైర్‌ వితరణ చేశారు. వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి మల్కిరెడ్డి హనుమంతరెడ్డి సమక్షంలో ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ముర్రా ఆదినారాయణరెడ్డి, బొమ్మేపల్లె సర్పంచ్‌ రామనాథరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి ఫార్మసిస్ట్‌ దస్తగిరి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-14T23:54:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising