ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-11-30T23:54:01+05:30

భారత రా జ్యాంగాన్ని గౌర విస్తూ, ప్రజా స్వామ్య పరి రక్షణ కు అఖిలభా రత రైతు కూలీ సం ఘం పనిచేస్తుందని ఆసంఘం జిల్లా సహాయ కార్య ద ర్శి పోరెడ్డి రమణారెడ్డి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న రైతుకూలీ సంఘం జిల్లా సహాయకార్యదర్శి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె రూ రల్‌, నవంబ రు 30: భారత రా జ్యాంగాన్ని గౌర విస్తూ, ప్రజా స్వామ్య పరి రక్షణ కు అఖిలభా రత రైతు కూలీ సం ఘం పనిచేస్తుందని ఆసంఘం జిల్లా సహాయ కార్య ద ర్శి పోరెడ్డి రమణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అధికారు లు సక్రమంగా అమలు చేయాలని, అవినీతి రహిత సేవలు అందించాలన్నారు. కుల, మత, వర్గ విభేదాలకు తావులేకుండా సమస్యలను పరిరక్షించాలన్నారు. ప్రజల తో మమేకమై దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల న్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్ర మంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising