ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ పరీక్ష వాయిదా వేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ABN, First Publish Date - 2022-07-07T04:21:51+05:30

ఈ నెల 13న జరగబోయే డిగ్రీ చివరి సె మిస్టర్‌ పరీక్షను వాయిదా వేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జి ల్లా అధ్యక్షుడు నాయక్‌ డిమాండ్‌ చేశారు.

వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(వైవీయూ),  జూలై 6 : ఈ నెల 13న జరగబోయే డిగ్రీ చివరి సె మిస్టర్‌ పరీక్షను వాయిదా వేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జి ల్లా అధ్యక్షుడు నాయక్‌ డిమాండ్‌ చేశారు.  యోగి వేమన యూనివర్సిటీలో బుధవారం పరీక్షల విభా గం అధికారి ఆచార్య ఈశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న ఆంధ్రప్రదేశ రాష్ట్ర న్యాయ విద్య ప్రవేశ పరీక్ష, యోగి వేమన యూనివర్శిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షఒకే రోజు ఉండడంతో ఏ పరీక్ష రాయాలో తెలియక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. కావున 13న జరిగే డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షను వాయిదా వేసి విద్యార్థులకు రెండు పరీక్షలు రాయడానికి వీలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ వైవీయూ కార్యదర్శి ప్రతాప్‌, నాయకులు మహేష్‌, గణేష్‌,  రఘు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T04:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising