ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నమోదు విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-08-11T04:36:43+05:30

వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది పంటల నమోదును విజయవంతం చేయాలని ఏడీఏ నరసింహారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం రూరల్‌, ఆగస్టు 10: వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది పంటల నమోదును విజయవంతం చేయాలని ఏడీఏ నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయ భవనంలో కమలాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది కి పంట నమోదు జాయింట్‌ అజమాయిషీ మీద అవగాహన ఏర్పాటు చేశా రు. ఖరీప్‌ సీజన్‌కు పంట నమోదు రెవెన్యూ, వ్యవసాయశాఖ జాయింట్‌ అజమాయిషీలో జరుగుతుందని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా పంట వేసిన ప్రతి రైతుకు  ఈక్రాప్‌ యాప్‌లో పంట నమోదు చేయాలని కోరారు. పంట నమోదు చేయించుకుంటే రైతు భరోసా, పెట్టుబడి రాయితీ, పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు వంటి పథకాలు లబ్ధిపొందవచ్చన్నారు. కమలాపురం తహసీల్దార్‌ అమరేశ్వరి, వ్యవసాయాధికారి సరస్వతి, ఏఈఓ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T04:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising