ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంటు చేయాలి

ABN, First Publish Date - 2022-12-15T23:59:53+05:30

కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి

కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 15: కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వారు కేరళ రాష్ట్రం వెళుతూ కడప రైల్వేస్టేషనలో మాట్లాడారు. డిసెంబరులో 16 నుంచి 20 వరకు జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభల ద్వార భవిష్యత కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు కేసీ బాదుల్లా, అంగన్వాడీ యూనియన జిల్లా నాయకులు మంజుల, ఆశా కర్యాకర్తల యూనియన జిల్లా అధ్యక్షురాలు సుభాషిణి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మద్దిలేటి, నాయకులు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising