ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

ABN, First Publish Date - 2022-12-06T23:21:50+05:30

రాయచోటి అర్బన్‌ పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రెడ్డెయ్యరాజు (40) మంగళవారం గుండెపోటుతో మృ తి చెందాడు.

కానిస్టేబుల్‌ రెడ్డెయ్య రాజు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, డిసెంబ రు 6: రాయచోటి అర్బన్‌ పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రెడ్డెయ్యరాజు (40) మంగళవారం గుండెపోటుతో మృ తి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకెళితే... కొంత కాలంగా రాయచోటి అర్బన్‌ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న రె డ్డెయ్యరాజు విధి నిర్వహణలో భాగంగా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లిన ఆయనకు భోజనానంత రం గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు కానిస్టేబుల్‌ మార్గమధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కానిస్టేబుల్‌ రెడ్డెయ్యరాజు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు నరసింహారెడ్డి, మహమ్మద్‌రఫీ, ఇనాయతుల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2022-12-06T23:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising