ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఆదర్శ ఉద్యోగులకు అభినందనలు

ABN, First Publish Date - 2022-12-16T00:02:39+05:30

మదన పల్లె వనడిపో పరిధిలో నవంబరు నెలలో అత్యధిక కేఎంపీఎల్‌, ఈపీకే, ఎక్కువ ఇం ధనం పొదుపు చేసి ఆదర్శంగా నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులకు వనడిపో డిపో మేనేజరు మూరే వెంక టరమణారెడ్డి అభినందనలు తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగులకు క్యాష్‌ అవార్డులు ఇస్తున్న మేనేజరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన, డిసెంబరు 15: మదన పల్లె వనడిపో పరిధిలో నవంబరు నెలలో అత్యధిక కేఎంపీఎల్‌, ఈపీకే, ఎక్కువ ఇం ధనం పొదుపు చేసి ఆదర్శంగా నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులకు వనడిపో డిపో మేనేజరు మూరే వెంక టరమణారెడ్డి అభినందనలు తెలిపారు. స్థానిక డిపో పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆర్టీసీ వన డిపో మేనేజర్‌ నగదు బహుమతులను అం దించారు. ఇందులో సూపర్‌లగ్జరీ డ్రైవర్‌ కేడీఎనరెడ్డి 41.47కేఎంపీఎల్‌ సాధించగా, కండెక్టర్‌ రవికుమార్‌ 45.17 ఈపీకే, పల్లెవెలుగు కండెక్టర్‌ పెద్దన్న 45.17 ఈపీకే సాధించారు. అలాగే ఇంధనం పొదుపులో మొదటి స్థానం వి. ప్రసాద్‌, రెండో స్థానం ఆర్‌. సాబ్‌జానలు నిలిచారు. డిపోలో ఎక్కువ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తు న్నందున ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు సిబ్బందిని మానిటరిగ్‌ చేసి అన్ని స్టేజ్‌ల్లో బస్సులను ఆపి ప్రయాణికులను ఎక్కించే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎం సూచించారు.

Updated Date - 2022-12-16T00:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising