ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరువర్గాల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2022-05-23T05:06:46+05:30

స్థానిక గాంధీ కూడలి వద్ద ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి.

పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, మే 22: స్థానిక గాంధీ కూడలి వద్ద ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి. జయరామ్‌, రామకృష్ణను బుజ్జి అనే వ్యక్తి మరో 15 మందితో కలిసి రాళ్లతో దాడి చేసిన ట్లు తెలిపారు. ఈ దాడుల్లో గాయపడ్డ ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పాత కక్షలతో నే ఈ దాడి జరిగినట్లు తెలిపారు. దీంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2022-05-23T05:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising