ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భగవద్గీత పఠనంతో ఏకాగ్రత

ABN, First Publish Date - 2022-05-16T04:58:42+05:30

విద్యార్థులు భగవద్గీత పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని ఇస్కాన్‌ కేంద్రం భక్తుడు మధురేసుదాసు పేర్కొన్నారు.

విద్యార్థులకు బహుమతి అందిస్తున్న మధురేసు దాసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, మే 15 : విద్యార్థులు భగవద్గీత పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని ఇస్కాన్‌ కేంద్రం భక్తుడు మధురేసుదాసు పేర్కొన్నారు. వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు భగవద్గీతపై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మొదటి బహుమతి రూ.3వేలు, ద్వితీయ బహుమతి రూ.2వేలు, తృతీయ బహుమతి రూ.1000 తోపాటు భగవద్గీత పుస్తకాలను, సర్టిఫికెట్లను అందించారు. భక్తులు భజన చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్‌ భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T04:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising