ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కామ్రేడ్‌ పొన్నతోట’ పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2022-08-11T05:37:01+05:30

‘కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ శిల్పి కామ్రేడ్‌ పొన్నతోట వెంకటరెడ్డి’ అనే పుస్తకాన్ని ఆయన కుమారుడు గంగాధర్‌రెడ్డి రచించగా బుధవారం అంకాళమ్మగూడూరులో ఆవిష్క రించారు.

అంకాళమ్మగూడూరులో పొన్నతోట వెంకటరెడ్డి పుస్తకావిష్కరణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాద్రిపురం, ఆగస్టు 10: ‘కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ శిల్పి కామ్రేడ్‌ పొన్నతోట వెంకటరెడ్డి’ అనే పుస్తకాన్ని ఆయన కుమారుడు గంగాధర్‌రెడ్డి రచించగా బుధవారం అంకాళమ్మగూడూరులో ఆవిష్క రించారు. వక్తలు మాట్లాడుతూ పొన్నతోట వెంకటరెడ్డి మృదుస్వభావి అని, ఆయన చేసిన త్యాగాలు, సేవ, క్రమశిక్షణ, నిబద్ధత, నిస్వార్థతను జీవితంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నా రు. పొన్నతోటపై పుస్తకం రచించిన వారి కుమారుడు గంగాధర్‌రెడ్డి కృషిని వక్తలు అభినందించారు. సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి బి.నారాయణరెడి, మాజీ జడ్పీ టీసీ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శివు డయ్య, మైసూరారెడ్డి, కొండారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising