ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త కనిపించలేదంటూ ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-10-18T05:01:52+05:30

స్థానిక వినాయకనగర్‌లో కేతన్‌ టెక్స్‌టైల్స్‌ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాసులు సోమవారం ఉదయం బయ టకి వెళ్లి కనిపించకుండా పోయాడని ఆయన భార్య రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కనిపించకుండా పోయిన శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌, అక్టోబరు 17 : స్థానిక వినాయకనగర్‌లో కేతన్‌ టెక్స్‌టైల్స్‌ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాసులు సోమవారం ఉదయం బయ టకి వెళ్లి కనిపించకుండా పోయాడని ఆయన భార్య రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల మేర కు... దుకాణంలో వ్యాపారం సరిగా జరగ లేదంటూ ఇటీవల కాలంలో ముభా వంగా ఉండడం, సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటి వద్ద నుంచి బయటికి వెళ్లాడు. ఆ తరువాత ఫోను చేస్తే ఎత్తలేదని తెలిపింది.  మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సిద్దమ్మపేరంటాలు సమీపంలో ఓ వ్యక్తి ఫోన్‌ ఎత్తి ఓ మోటరు సైకిలు, ఓ సెల్‌ఫోన్‌ ఇక్కడ ఉంది... ఇక్కడ ఎవరూ లేరని తెలపడంతో బంధువులతో కలిసి అక్కడికి వెళ్లి ఆప్రాం తమంతా గాలించామని, అయితే ఆచూకీ తెలియలేదని ఆమె పోలీ సుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-10-18T05:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising