ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి వింత అనుభవం..

ABN, First Publish Date - 2022-08-14T17:52:19+05:30

గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి వింత అనుభవం ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నమయ్య (Annamayya) జిల్లా: రాయచోటిలో గడప గడప (Gadapa Gadapaku)కు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి (Srikanth reddy)కి వింత అనుభవం ఎదురైంది. ‘‘సార్.. రెండు మాటలు అడుగుతా నాకు అవకాశం ఇవ్వండని ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసిన ముస్లిం మైనారిటికి చెందిన వ్యక్తి.. సార్ మీ గవర్నమెంటులో.. సంక్షేమ పధకాలు రావాలంటే సొంతం ఏమి ఉండకూడదా?.. సొంత ఇల్లు, బండి, కారు చివరకు సొంత 'పెళ్ళామ్' కూడా వుండకూడదా సార్ అని ఆ వ్యక్తి నిలదీశాడు.’’ ఇవన్నీ ముందు మ్యానిఫెస్టోలో పెట్టలేదే అని ప్రశ్నించాడు. దీంతో అవాక్కయిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏం సార్ ఓట్లువేసి గెలిపించాం మిమ్మల్ని అడిగే హక్కు తమకుందని ఆ వ్యక్తి గట్టిగా ఎమ్మెల్యేను నిలదీశాడు.



Updated Date - 2022-08-14T17:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising