ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో ఇరువర్గాల ఘర్షణ

ABN, First Publish Date - 2022-12-15T23:16:51+05:30

అధికార వైసీపీలో ఇరువర్గాల నడు మ ఘర్షణ జరిగింది. ఈ ఘటన స్థానిక శ్రీరాములపేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 15: అధికార వైసీపీలో ఇరువర్గాల నడు మ ఘర్షణ జరిగింది. ఈ ఘటన స్థానిక శ్రీరాములపేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వర్గీయులు ఒకరికొకరు ఎదురుపడడంతో తొలుత వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని ఘర్షణను నివారించారు. జరిగిన ఘటనపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందనట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తిరిగి ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-12-15T23:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising