ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో నగర్‌ సాధనే సీఐటీయూ లక్ష్యం

ABN, First Publish Date - 2022-09-26T04:47:03+05:30

రాజం పేట పట్టణంలో ఆటో నగర్‌ సాధనే లక్ష్యంగా సీఐటీయూ పనిచేస్తోందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి రవి కుమార్‌ తెలిపారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, సెప్టెంబరు 25: రాజం పేట పట్టణంలో ఆటో నగర్‌ సాధనే లక్ష్యంగా సీఐటీయూ పనిచేస్తోందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి రవి కుమార్‌ తెలిపారు. ఆదివారం ఎన్జీ వో హోంలో జరిగిన ఆటో, లారీ, వె ల్డింగ్‌ వర్కర్స్‌, ఎలక్ట్రికల్‌, జీపు, ద్వి చక్ర వాహన మెకానిక్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆటో నగర్‌ ఏర్పాటు కు 20 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఆటో నగర్‌ సాధన కమిటీ కన్వీనర్‌ పెద్దబాబు, కమిటీ సభ్యులు సుభాన్‌, ఖలీల్‌, వెంకటరెడ్డి, రఫీ, కోటయ్య, సతీష్‌, హరినాధ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T04:47:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising