ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువులకు టీకాలు వేయించాలి

ABN, First Publish Date - 2022-10-09T04:34:45+05:30

గొర్రెలు, మేకలు తదితర పశువులకు జబ్బులు రాకుం డా సకాలంలో టీకాలు వే యించాలని కలసపాడు పశువైద్యాధికారి వెంకటేశ్వరరావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలసపాడు, అక్టోబరు 8 : గొర్రెలు, మేకలు తదితర పశువులకు జబ్బులు రాకుం డా సకాలంలో టీకాలు వే యించాలని కలసపాడు పశువైద్యాధికారి వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం పశు విజ్ఞాన బడి కార్యక్రమానికి సంబంధించి కలసపాడు మండలంలో పాడి పశువుల, లాభసాటి గొర్రెల, మేకల పెంపకందారులకు పశువైద్యాధికారి సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడు తెల్లగోర్ల సురే్‌షయాదవ్‌, ఉపాధ్యక్షుడు రమణయ్య, రెడ్డిపల్లె యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, గోపాలమిత్ర కె.అంకిరెడ్డి, గొర్రెల పెంపకందార్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-09T04:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising