ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షపునీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించాలి

ABN, First Publish Date - 2022-10-09T04:36:13+05:30

ఇంటి పరిసరాల చుట్టూ వర్షపునీరు నిలువ లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని మలేరియా యూనిట్‌ అధికారి సుబ్బరాజా డాక్టర్‌ సునీల్‌కుమార్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 8: ఇంటి పరిసరాల చుట్టూ వర్షపునీరు నిలువ లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని మలేరియా యూనిట్‌ అధికారి సుబ్బరాజా డాక్టర్‌ సునీల్‌కుమార్‌ సూచించారు. శనివారం జమ్మలమడుగు పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో, లక్ష్మీనగర్‌ తదితర ప్రాంతాల్లో మలేరియా శాఖ, మున్సిపల్‌ సిబ్బంది నిలువున్న నీటి ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా మందు పిచికారీ చేసి పౌడ ర్‌ చల్లారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీ లక్ష్మీరంగమ్మ, ఆరోగ్య సిబ్బంది, రామమోహన్‌, కిరణ్‌కుమార్‌, ఆరోగ్య కార్యదర్శి కుమారి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-09T04:36:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising