ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులకు గండి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-05T05:10:13+05:30

రాబోయే భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ పరిధిలో వాగులు, వంకలు చెరువులకు గండి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నియోజకవర్గ స్ఫెషల్‌ ఆఫీసర్లు శ్రీనివాసులరెడ్డి, చిన్నరాముడు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌తో మాట్లాడుతున్న నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్లు శ్రీనివాసులరెడ్డి చిన్నరాముడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్లు శ్రీనివాసులరెడ్డి, చిన్నరాముడు 

ప్రొద్దుటూరు అర్బన్‌ ఆగస్టు 4 : రాబోయే భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ పరిధిలో వాగులు, వంకలు చెరువులకు గండి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నియోజకవర్గ స్ఫెషల్‌ ఆఫీసర్లు శ్రీనివాసులరెడ్డి, చిన్నరాముడు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. గురువారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ప్రొద్దుటూరు తహసీల్దారు నజీర్‌అహ్మద్‌, రాజుపాళెం తహసీల్దారు ఇందిరారాణిలతో వర్షప్రభావాలపై చర్చించారు. కుందూ నదిలో వస్తున్న నీటి ప్రవాహంపై ఆరా తీశారు. తెలుగు గంగ మైదుకూరు డివిజన్‌ డీఈ బ్రహ్మానందరెడ్డి తో ఫోన్‌లో మాట్లాడారు.ప్రస్తుతానికి 10 వేల క్యూసెక్కులు మాత్రమే కుందూలో ప్రవహిస్తున్నాయన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల చేస్తున్నవి మాత్రమే వస్తున్నాయన్నారు.కుందూ పరీవాహంలో వర్షాలు పెద్దగా లేవన్నారు. ఉధృతంగా పారుతున్న పాపాఘ్ని నదీ ప్రవాహంపై కూడా ఆరా తీశారు.రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల పరిధిలో వున్న చెరువులు, కుంటలు గండి పడకుండా పర్యవేక్షణ వుండాలన్నారు.సమావేశంలో డీటీ మనోహర్‌రెడ్డి, ఆర్‌ఐలు సతీష్‌, సుదర్శన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-05T05:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising