ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృత్తిదారుల పథకాలను రద్దుచేయడం తగదు

ABN, First Publish Date - 2022-07-04T05:07:58+05:30

మోదీ అధికారం చేపట్టిన నాటినుంచి కార్పొరేట్ల కోసం చేతివృత్తులను దెబ్బతీస్తున్నారని, వృత్తిదారులకు ఉన్న సంక్షేమ పథకాలు రద్దు చేయడం తగదని చేతివృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్‌ ఎం. రామకృష్ణ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న చేతివృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్‌ రామక్రిష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జూలై 3: మోదీ అధికారం చేపట్టిన నాటినుంచి కార్పొరేట్ల కోసం  చేతివృత్తులను  దెబ్బతీస్తున్నారని, వృత్తిదారులకు ఉన్న సంక్షేమ పథకాలు రద్దు చేయడం తగదని చేతివృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్‌ ఎం. రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసి ఏపీ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత, వడ్డెర, రజక, నాయీబ్రాహ్మణులకు కేంద్రప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. అలాగే స్థానిక పార్టీలు చేతి వృత్తిదారులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు తప్ప వారి ఉపాధి సామాజిక భద్రత , సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, నాగేంద్రబాబు, వృత్తిదారుల సంఘం నాయకులు   పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-04T05:07:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising