ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఆర్టీసీ పన్నులు చెల్లించలేదని కడపలో బస్సులు నిలిపివేత

ABN, First Publish Date - 2022-09-22T14:20:16+05:30

జిల్లాలోని పాత బస్టాండ్‌లోకి బస్సులు రాకుండా నగరపాలక సంస్థ అడ్డుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని పాత బస్టాండ్‌లోకి బస్సులు రాకుండా నగరపాలక సంస్థ అడ్డుకుంది. ఆర్టీసీ పన్నులు చెల్లించలేదని బస్సులను కార్పొరేషన్ సిబ్బంది అడ్డగించింది. దీంతో బస్సులు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఆర్టీసీ పన్ను చెల్లించలేదని ఈ సందర్భంగా కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ తెలిపారు. ఆర్టీసీ నుంచి రూ.2 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. నోటీసులిచ్చి.. వారి చుట్టూ తిరుగుతున్నా ఆర్టీసీ పట్టించుకోవడం లేదని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో పాతబస్టాండ్‌‌ను మూసివేశామని కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌  చెప్పుకొచ్చారు. మరోవైపు కార్పొరేషన్ అధికారుల తీరుకు నిరసనగా పాతబస్టాండ్‌ దగ్గర టీడీపీ, సీపీఎం నేతలు నేతలు ధర్నాకు దిగారు. 

Updated Date - 2022-09-22T14:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising