ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదానంతో నిండు ప్రాణం కాపాడవచ్చు

ABN, First Publish Date - 2022-01-20T04:40:00+05:30

రక్తదానంతో విపత్తు సమయంలో నిండు ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు.

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొరముట్ల, ఎస్పీ అన్బురాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్వేలి, జనవరి 19: రక్తదానంతో విపత్తు సమయంలో నిండు ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని రాజుకుంట క్రాస్‌ చెక్‌పోస్టు వద్ద చిట్వేలి పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాజుకుంట యువత సహకారంతో చిట్వేలి స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కడప ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సంస్థ బృహదా ప్రతినిధుల బృందం రక్తాన్ని సేకరించారు. 99 సార్లు రక్తదానం చేసిన దాత దొండ్ల వాగు వేణుగోపాల్‌ను ఎస్పీ అన్బురాజన్‌, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అభినందించారు. కార్యక్రమంలో రాజుకుంట సర్పంచ్‌ గుత్తి నరసింహా, ఎంపీటీసీ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-20T04:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising