ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెనగలూరు తహసీల్దారుకు ఉత్తమ ఎన్నికల అధికారి అవార్డు

ABN, First Publish Date - 2022-01-26T05:28:48+05:30

పెనగలూరు మండల తహసీల్దారు శ్రీధర్‌రావు ఉత్తమ ఎన్నికల అధికారిగా అవార్డును అందుకున్నారు.

రాష్ట్ర సచివాలయ సెక్రటరీ అజయ్‌జైన్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న తహసీల్దార్‌ శ్రీధర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనగలూరు, జనవరి 25 : పెనగలూరు మండల తహసీల్దారు శ్రీధర్‌రావు ఉత్తమ ఎన్నికల అధికారిగా అవార్డును అందుకున్నారు. మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయంలో ఈ అవార్డును  అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్ల జాబితా సక్రమ నిర్వహణతో పాటు గత ఏడు జరిగిన బద్వేల్‌ ఉప ఎన్నికల్లో అందించిన ఉత్తమ సేవలకు జిల్లాలో ఒక ఆర్‌వో, ఒక ఏఆర్‌వోలను ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఉత్తమ ఆర్‌వోగా కడప ఆర్డీవో అందుకోగా, ఉత్తమ ఏఆర్‌వోగా తనను ఎంపిక చేసిందన్నారు. తనకు ఉత్తమ ఏఆర్‌వో అవార్డుకు ఎంపిక చేసిన కలెక్టరు, రాజంపేట సబ్‌కలెక్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2022-01-26T05:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising