ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోండి

ABN, First Publish Date - 2022-01-10T04:56:53+05:30

దొంగ ఓట్లు, అధికార బలం, అరాచకాలతో కుప్పం మున్సిపాలిటీ గెలుపు ఒక గెలుపేనా? ఇలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోక పోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పంచాయతీరాజ్‌శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి హితవు పలికారు.

సమావేశంలో మాట్లాడుతున్న రెడ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జనవరి 9 : దొంగ ఓట్లు, అధికార బలం, అరాచకాలతో కుప్పం మున్సిపాలిటీ గెలుపు ఒక గెలుపేనా? ఇలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోక పోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పంచాయతీరాజ్‌శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ  రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి  రెడ్యం వెంకటసుబ్బారెడ్డి హితవు పలికారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయ మ్మ  స్వగ్రామంలో పార్టీ శ్రేణులతో  కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార బలం, డబ్బు, పోలీసుల  ప్రోద్భలంతో  రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని త్వరలో వైసీపీ నేతలను ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు గుర్రంపాటి వెంగళరెడ్డి, బసిరెడ్డి రవికుమార్‌రెడ్డి,  మహబూబ్‌బాష, నరసింహనాయుడు కొలవళి వేణుగోపాల్‌, నాగభూషణం పాల్గొన్నారు.

Updated Date - 2022-01-10T04:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising