ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా అట్లూరు వాసి వేణుగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-03T05:30:00+05:30

కొత్తజిల్లాల ఏర్పాటులో మైదుకూరు, బద్వేల్‌ నియోజకవర్గం వాసులకు చోటు లభించింది.

గుంటూరు కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల జేసీగా నాగులపల్లె వాసి మౌర్య


మైదుకూరు/ బద్వేల్‌ ఏప్రిల్‌ 3: కొత్తజిల్లాల ఏర్పాటులో మైదుకూరు, బద్వేల్‌ నియోజకవర్గం వాసులకు చోటు లభించింది. బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం జాఫర్‌ సాహెబ్‌పల్లె పల్లెకు చెందిన మట్లి వేణుగోపాల్‌రెడ్డిని గుంటూ రు జిల్లా కలెక్టర్‌గా,  చాపా డు మండలంలోని నాగలపల్లెకు చెందిన నారపురెడ్డి మౌర్యను నంద్యాల జాయింట్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. జాఫర్‌ సాహెబ్‌పల్లె పల్లెకు చెందిన మట్లి చిన్న క్రిష్ణరెడ్డి చెన్నమ్మల కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి అట్లూరు జడ్పీ హైస్కూల్‌, కళాశాల విద్య  బద్వేల్‌లో అభ్యసించి 2007 సివిల్‌ ఫలితాల్లో స్టేట్‌లో మొదటి స్థానంలో నిలిచారు. ఈయన మొదట పశ్చిమగోదావరి జిల్లా జేసీగా విధులు నిర్వహించారు.  కాగా నాగులపల్లె గ్రామానికి చెందిన చంద్ర ఓబుళరెడ్డి కుమార్తె మౌర్య 2018 సివిల్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 100వ ర్యాంకు సాధించా రు. ఈమెను నూతన జిల్లాలు ఏర్పడటంతో నంద్యాల జాయింట్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.   



Updated Date - 2022-04-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising