ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా అశోక్‌

ABN, First Publish Date - 2022-08-05T04:48:20+05:30

ఏపీ ఎమ్మార్పీఎస్‌ కమలాపురం నియోజకవర్గ అధ్యక్షునిగా అశోక్‌కుమార్‌ మా దిగ నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అఽధికార ప్రతినిధి తప్పట హరిబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం రూరల్‌, ఆగస్టు 4 : ఏపీ ఎమ్మార్పీఎస్‌ కమలాపురం నియోజకవర్గ అధ్యక్షునిగా అశోక్‌కుమార్‌ మా దిగ నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అఽధికార ప్రతినిధి తప్పట హరిబాబు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడు తూ ఏపీ ఎమ్మార్పీఎస్‌ రా ష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆదేశాల మేరకు ఈయనను నియమించామని బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. అనంతరం అశోక్‌ మా దిగ మాట్లాడుతూ నన్ను నమ్మి కమలాపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు అధికార ప్రతనిధి, జిల్లా కమిటీకి ప్రత్యేక కృజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు దాసరి నాగార్జున, విద్య, వెంకటరమణ, గొల్లపల్లి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T04:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising