ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగులను అరెస్టు చేయడం సరికాదు: డీవైఎ్‌ఫఐ

ABN, First Publish Date - 2022-12-12T23:31:21+05:30

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి న ఎస్‌ఐ, కానిస్టేబులు ఉద్యోగాల నోటిఫికేషన్లలో ఉద్యోగాల సంఖ్య, వయోపరిమితి, పరీక్ష సమయం గడువు పెంచాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం సరికాదని డీవైఎ్‌ఫఐ జిల్లా కమిటీ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (సెవెన్‌రోడ్స్‌), డిసెంబరు 12 : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి న ఎస్‌ఐ, కానిస్టేబులు ఉద్యోగాల నోటిఫికేషన్లలో ఉద్యోగాల సంఖ్య, వయోపరిమితి, పరీక్ష సమయం గడువు పెంచాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం సరికాదని డీవైఎ్‌ఫఐ జిల్లా కమిటీ పేర్కొంది. కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్‌లు సోమవారం పాతబస్టాండులోని జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా ఎస్‌ఐ, కానిస్టేబులు ఉద్యోగాలకు సిద్ధమైన వారు అనర్హులుగా మారారని, వెంటనే ప్రభుత్వం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్ధుల వయోపరిమితిని ఐదు సంవత్సరాలు పెంచాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-12T23:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising