ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసినప్పుడే ఘనమైన నివాళి

ABN, First Publish Date - 2022-01-27T05:23:15+05:30

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు లు, బాధ్యతలను కల్పించారని, వాటిని సక్రమం గా నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చే సినప్పుడే ఆ మహనీయులకు ఘనమైన నివాళి అని యోగి వేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి పేర్కొన్నారు.

జాతీయ జెండాను ఎగురవేస్తున్న వీసీ సూర్యకళావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీసీ సూర్యకళావతి

కడప వైవీయూ, జనవరి 26: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు లు, బాధ్యతలను కల్పించారని, వాటిని సక్రమం గా నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చే సినప్పుడే ఆ మహనీయులకు ఘనమైన నివాళి అని యోగి వేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి పేర్కొన్నారు. బుధవారం వైవీయూ క్రీ డా మైదానంలో 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ చంద్రమతి శంకర్‌, అధ్యాపకులు, పరిశోధకులు, క్రీడాబోర్డు కార్యదర్శి డాక్టర్‌ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-27T05:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising