ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతసామరస్యానికి ప్రతీక మొహరం

ABN, First Publish Date - 2022-08-10T04:39:19+05:30

చక్రాయపేట మండలంలో సురభి రెడ్డివారిపల్లె, చిలేకాంపల్లె గ్రామాలలో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

చక్రాయపేటలో సురభి రెడ్డివారిపల్లె ఒడ్డువాగు వంకలో జల్జికి వెళ్లిన పీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, ఆగస్టు 9 : చక్రాయపేట మండలంలో సురభి రెడ్డివారిపల్లె, చిలేకాంపల్లె గ్రామాలలో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు కులమతాలకు అతీతంగా నిర్వహించారు. గత వారం రోజులుగా రకరకాల వేడుకలు జరిపి మంగళవారం పీర్లు జల్జికి వెళ్లాయి. వెళ్లే ముందు పీర్లు ఊరేగింపుగా గ్రామాలు తిరుగుతూ పూలతో ముంచెత్తివేస్తారు. సురభి రెడ్డివారిపల్లెలో ఎక్కడా లేని విధంగా వేడుకలు జరుగుతాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా సురభిరెడ్డివారిపల్లెకు, చిలేకాంపల్లె గ్రామానికి వస్తారు. 

Updated Date - 2022-08-10T04:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising