ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ మోస్తరు వర్షం

ABN, First Publish Date - 2022-07-06T05:43:03+05:30

కడప నగరంలో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. అప్పటి నుంచి ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం 3.30 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. రెండున్నర గంటల పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి.

క్యారేజీ బుట్టలు టోపీలుగా.. రైటింగ్‌ ప్యాడ్‌ గొడుగుగా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరం జలమయం

కడప(ఎర్రముక్కపల్లి), జూలై 5: కడప నగరంలో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. అప్పటి నుంచి ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం 3.30 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. రెండున్నర గంటల పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌, ఆర్టీసీ ఆర్‌ఎం ఆఫీస్‌, జిల్లా కోర్టు తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. చిరు వ్యాపారులు, పాదచారులు, వాహనఛోదకులు అసౌకర్యానికి గురయ్యారు.              



Updated Date - 2022-07-06T05:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising