ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెల్లం విక్రయానికి లైసెన్స్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2022-05-17T05:11:48+05:30

కిరాణా దుకాణంలో నల్ల, తెల్ల బెల్లం విక్రయానికి తప్పక లైసెన్స్‌ కల్గిఉండాలని సీఐ మోహన్‌రెడ్డి, స్పెషల్‌ ఎన్‌పోర్సుమెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌ చెన్నారెడ్డి దుకాణ యజమానులకు సూచించారు.

దుకాణ దారులకు సూచనలు ఇస్తున్న సీఐ మోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముద్దనూరు మే16: కిరాణా దుకాణంలో నల్ల, తెల్ల బెల్లం విక్రయానికి తప్పక లైసెన్స్‌ కల్గిఉండాలని సీఐ మోహన్‌రెడ్డి, స్పెషల్‌ ఎన్‌పోర్సుమెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌ చెన్నారెడ్డి దుకాణ యజమానులకు సూచించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం కిరాణా దుకాణదారుల సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. ఎక్కువ మోతాదులో బెల్లం విక్రయిస్తే వినియోగదారుడి పూర్తి వివరాలు, ఆధారాలు  తీసుకోవాలన్నారు. అంతేకాకుండా దుకాణాల్లో బెల్లం నిల్వ తక్కువగా ఉండాలన్నారు. నాటు సారా తయారీ దారులకు విక్రయిస్తే దుకాణదారులపై కఠినంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రమోహన్‌, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-17T05:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising