ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడికి ఘన సత్కారం

ABN, First Publish Date - 2022-07-01T05:13:15+05:30

లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య నాయుడుకు ఆ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా చైర్మన్‌ పోతుగుంట రమే్‌షనాయుడు ఆధ్వర్యంలో వెంకటసుబ్బయ్య చేసిన సేవలను గుర్తించి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.

సుబ్బయ్యనాయుడును సన్మానిస్తున్న లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, జూన్‌ 30: లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య నాయుడుకు ఆ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా చైర్మన్‌ పోతుగుంట రమే్‌షనాయుడు ఆధ్వర్యంలో వెంకటసుబ్బయ్య చేసిన సేవలను గుర్తించి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ మాజీ రీజనల్‌ చైర్మన్‌ మద్దిపట్ల రామకృష్ణనాయుడు, ప్రస్తుత రీజనల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా, లయన్స్‌క్లబ్‌ కోశాధికారి నరసింహరాజు, లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి దండే రవికుమార్‌, మాజీ జోన్‌ చైర్మన్‌ నాసర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising