ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలానికో కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలి

ABN, First Publish Date - 2022-10-07T05:19:40+05:30

వడ్డెర కులస్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మండలానికో కమ్యూనిటీ హాల్‌ నిర్మించాల ని ఏపీ వడ్డెర విద్యావంతుల రాష్ట్ర కో కన్వీనర్‌ చంద్రశేఖర్‌, ప్రజాస్వామ్య హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్‌లు డిమాండ్‌ చేశారు.

కలకడలో ఐక్యత చాటుతున్న వడ్డెరలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలకడ, అక్టోబరు 6:వడ్డెర కులస్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మండలానికో కమ్యూనిటీ హాల్‌ నిర్మించాల ని ఏపీ వడ్డెర విద్యావంతుల రాష్ట్ర కో కన్వీనర్‌ చంద్రశేఖర్‌, ప్రజాస్వామ్య హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్‌లు డిమాండ్‌ చేశారు. గురువారం కలకడలో జరిగిన వడ్డెర విద్యావంతుల సమావేశంలో మా ట్లాడుతూ నేటికి అనే క మందికి జీవనోపాధి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలున్న తమ కులస్థులకు గెలిచే స్థానాలను రాజకీయ పార్టీ కేటా యించక పోవడం దారుణమన్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే గ్రామ స్థాయి నుంచి విద్యావంతులను ఐక్యం చేసి పొరా టం చేస్తామని హెచ్చరిం చారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండలం అధ్యక్షుడిగా రవి, గౌరవ అధ్యక్షులుగా సరేంద్ర, వెంకటేశ్వరప్రసాద్‌, కార్యదర్శిగా జనక మునీంద్ర, కోశాధికారి పూజారి వెంకటరమణ, నాగరాజ, ఈశ్వరయ్యతోపాటు 25 మందిని ఏకగ్రీవంగా ఎన్నకొన్నారు. కార్యక్రమంలో రెడ్డెయ్య, రామారావు, వాసు, శ్రీరామ్‌, శంకర్‌, రమణ, రామకృష్ణ, రమణ, అన్నయయ్య పాల్గొన్నారు.


Updated Date - 2022-10-07T05:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising