ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరటి తోటలను పరిశీలించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-12-13T23:29:47+05:30

మాండస్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న అరటితోటలను మంగళ వా రం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా పరిశీలించారు.

హస్తవరంలో దెబ్బతిన్న అరటి పంటను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, డిసెంబరు 13: మాండస్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న అరటితోటలను మంగళ వా రం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా పరిశీలించారు. హస్తవ రం ప్రాంతంలో దెబ్బతిన్న అర టి తోటలను ఉద్యాన అధికారు లతో కలిసి పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై జిల్లా ఉద్యాన అధి కారి రవిచంద్రబాబు ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మాండస్‌ తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా 282 హెక్టా ర్లలో అరటిపంట దెబ్బతి నడంతో రూ.5.50 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ తెలిపారు.

రాజంపేట మండల పరిధిలో 132 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిందన్నారు. కార్యక్ర మంలో ఆర్డీఓ కోదండ రామిరెడ్డి, ఉద్యాన అధికారులు రమేష్‌ బాబు, సురేష్‌బాబు, తహసీల్దార్‌ సుబ్రహ్మ ణ్యంరెడ్డి, సర్పంచు మహీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising