ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎదురేదురుగా ఢీకొన్న RTC బస్సులు..10 మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-08-27T17:20:03+05:30

ఖాజీపేట అంబేద్కర్ సర్కిల్‎లో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. అదుపుతప్పిన రెండు ఆర్టీసీ బస్సులు ఎదురేదురుగా ఢీకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kadapa: ఖాజీపేట అంబేద్కర్ సర్కిల్‎లో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. అదుపుతప్పిన రెండు ఆర్టీసీ బస్సులు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఒక బస్సు డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. డ్రైవర్‎కు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. మరో డ్రైవర్‎కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-08-27T17:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising