ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో బ్రిటిష్‌ కాలం నాటి రిజర్వాయర్‌

ABN, First Publish Date - 2022-01-24T08:47:58+05:30

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గవంక సమీపంలో బ్రిటిష్‌ కాలం నాటి రిజర్వాయర్‌ బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గవంక సమీపంలో బ్రిటిష్‌ కాలం నాటి రిజర్వాయర్‌  బయటపడింది. కడప నగరానికి 5 కి.మీ దూరంలో బుగ్గ అగ్రహారం దీన్ని గుర్తించారు. పొలాల మధ్యలో ఉన్న దీనిపైనరెండడుగుల వెడల్పుతో 8 రంధ్రాలున్నాయి. లోపలకు దిగి చూడగా.. సుమారు 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో నాలుగు భాగాలుగా ఉంది. 1890లో బ్రిటిష్‌ వాళ్లు కడప నగరానికి మంచినీటి అవసరాల కోసం బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో నీటి సంప్‌ను తలపించేలా ఈ రిజర్వాయర్‌ను నిర్మించినట్టు ఇక్కడ శిలాఫలకం సైతం ఉంది. అయితే బుగ్గవంక డ్యాం ఏర్పాటు చేశాక దీని అవసరం లేకుండా పోయింది. కాగా.. దీన్ని బ్రిటిషర్లు కారాగారాలుగా వాగేవారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


- సి.కె.దిన్నె, కడప జిల్లా

Updated Date - 2022-01-24T08:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising