ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kadapa: ఘరానా దొంగ గుట్టురట్టు చేసిన RIMS పోలీసులు

ABN, First Publish Date - 2022-06-11T18:16:37+05:30

నకిలీ ఎంఎన్ఓ అవతారంలో చోరీలకు పాల్పడుతున్న దొంగను రిమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: నకిలీ ఎంఎన్ఓ అవతారంలో చోరీలకు పాల్పడుతున్న దొంగను రిమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప శ్రీరామ్నగర్కు చెందిన మణిదీప్ కోవిడ్ సమయంలో ఏఎన్ఎమ్గా పనిచేసిన అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని చోరీలకు తెరలేపాడు. మణిదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... నిందితుడి నుంచి 22 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులు లక్ష్యంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి రోగుల ఒంటిపై బంగారు నగలు చోరీ చేశాడు. స్వీపర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-06-11T18:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising