ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

ABN, First Publish Date - 2022-04-04T00:06:04+05:30

చిన్నతిరుపతి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన ఆమెకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని ఇచ్చి వేదాశీర్వచనం అందించారు. అనంతరం దేవస్థానం ఏఈవో రావిపాటి లక్ష్మణస్వామి శ్రీవారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు.

Updated Date - 2022-04-04T00:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising