ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JCB India: కోవూరులో నూతన వర్క్ షాప్‌ను ప్రారంభించిన జేసీబీ ఇండియా

ABN, First Publish Date - 2022-09-16T03:51:19+05:30

ఎర్త్ మూవింగ్, కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ పరంగా దేశంలోని అగ్రశ్రేణి తయారీదారు జేసీబీ ఇండియా (JCB India ltd)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఎర్త్ మూవింగ్, కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ పరంగా దేశంలోని అగ్రశ్రేణి తయారీదారు జేసీబీ ఇండియా (JCB India ltd).. కోవూరులో గోల్డ్‌ఫీల్డ్స్(Goldfields JCB) నూతన షోరూమ్, ఇంటిగ్రేటెడ్  వర్క్‌షాపును ప్రారంభించింది. ఫలితంగా జేసీబీ ఇండియా ఉత్పత్తులు ఇప్పుడు నెల్లూరు, చుట్టు పక్కల వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 


14000 చదరపు అడుగుల  విస్తీర్ణములో నిర్మించిన ఈ నూతన 3S ఇంటిగ్రేటెడ్ కేంద్రంలో 220 మంది  ఉద్యోగులు పనిచేయనున్నారు. వీరిలో దాదాపు 10 శాతం మంది మహిళలు ఉండడం గమనార్హం. ఈ కేంద్రంలో ఒకేసారి 5 వాహనాలును సర్వీస్ చేయొచ్చు. గోల్డ్‌ఫీల్డ్స్ జేసీబీకి ఏపీలో ప్రస్తుతం ఐదు రూరల్ గ్రోత్ సెంటర్స్, 6 పార్ట్స్ ఔటలెట్, 6 ఇంటిగ్రేటెడ్ సర్వీస్ వర్కషాప్‌లు ఉన్నాయి.  

Updated Date - 2022-09-16T03:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising