ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడులు తెరిచారు.. బాధ్యత మరిచారు: Jawahar

ABN, First Publish Date - 2022-07-05T14:59:22+05:30

బడులు తెరిచారు.. బాధ్యత మరిచారని టీడీపీ మాజీ మంత్రి జవహర్(Jawahar) విమర్శించారు. నూతన విద్యావిధానం పేరుతో ఊళ్లకు బడులు దూరమవుతున్నాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : బడులు తెరిచారు.. బాధ్యత మరిచారని టీడీపీ మాజీ మంత్రి జవహర్(Jawahar) విమర్శించారు. నూతన విద్యావిధానం పేరుతో ఊళ్లకు బడులు దూరమవుతున్నాయన్నారు. ఉపాధ్యాయ నియామకాలు(Teacher Recruitments) లేవని.. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తికి శాస్త్రీయత మరిచారన్నారు. నాడు-నేడుతో రంగులకే పరిమితమయ్యారన్నారు. మౌలిక సదుపాయాల కల్పన మరిచారన్నారు. విద్యాప్రణాళిక విడుదల చేయాలన్నారు. సంసిద్దతా సూత్రం పాటించాలన్నారు. పాఠశాలలను రాజకీయ వేదికలకు దూరంగ ఉంచాలని జవహర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-05T14:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising