ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మహాసేన రాజేష్‌ను అణచివేయాలని ‌చూడటం దుర్మార్గం: పోతిన మహేష్

ABN, First Publish Date - 2022-07-21T20:52:55+05:30

ప్రశ్నించే గొంతుక మహాసేన రాజేష్‌ను అణచివేయాలని ‌చూడటం దుర్మార్గమని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రశ్నించే గొంతుక మహాసేన రాజేష్‌(Rajesh)ను అణచివేయాలని ‌చూడటం దుర్మార్గమని  జనసేన నేత పోతిన వెంకట మహేష్(Potina venkata mahesh) అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ మంత్రి తానేటి వనిత(Taneti vanita)..  పోలీస్ కేసులతో  ఇబ్బంది పెట్టడం  అప్రజాస్వామిక చర్య. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి. ఉద్యమ స్వరాన్ని అణచి వేయలనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఉండదు. సమస్యలపై రాజేష్ చేసే ప్రతి పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అంటూ పోతిన వెంకట మహేష్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-07-21T20:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising