ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాజకీయాల్లో రియల్ నటనకు నిలువెత్తు రూపం జగన్’

ABN, First Publish Date - 2022-07-09T14:46:33+05:30

వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగంపై జనసేన నేత పోతిన వెంకట మహేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ప్రసంగంపై జనసేన నేత పోతిన వెంకట మహేష్ (Potina venkata mahesh) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ప్లీనరీ (Plenaray) వేదికపై మహానటుడు వైఎస్ జగన్ మరొకసారి అద్భుతంగా నటించి ఆస్కార్ కు అర్హత సాధించారు. మేకప్ వేసుకొని సినిమాల్లో నటిస్తారు..  కానీ సీఎం జగన్ జనం మధ్య మేకప్ లేకుండా నటించడం కాదు జీవించేస్తారు. రాజకీయాల్లో రియల్ నటనకు నిలువెత్తు రూపం సీఎం జగన్’’ అంటూ పోతిన మహేష్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-07-09T14:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising