ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Common wealth gamesలో భారత విజయాలు సంతోషదాయకం: పవన్

ABN, First Publish Date - 2022-08-09T18:48:46+05:30

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత విజయాలు సంతోషదాయకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కామన్ వెల్త్ గేమ్స్ లో భారత విజయాలు సంతోషదాయకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ....  పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) పోటీల్లోనూ ఈ విజయం కొనసాగాలని ఆకాంక్షించరాు. బ్రిటన్‌లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌(Common wealth games)లో పతకాలు సాధించిన క్రీడాకారులకు, ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జనసేనాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలను మన క్రీడాకారులు సాధించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. పతకాల పట్టికలో భారత్(India) నాలుగో స్థానంలో నిలవడం గొప్పగా అనిపించిందని తెలిపారు. ఈ పోటీలలో మన తెలుగు బిడ్డలు పతకాల పంట పండించడం మనందరికీ గర్వకారణమన్నారు. 2024లో పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ పోటీలలో ఈ జైత్రయాత్ర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-09T18:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising