ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గన్నవరం ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్

ABN, First Publish Date - 2022-04-23T17:04:15+05:30

ఏలూరు జిల్లాలో పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏలూరు జిల్లాలో పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన  ఏలూరు జిల్లాకు జనసేనాని బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఏలూరులో పవన్ పర్యటించనున్నారు. 

Updated Date - 2022-04-23T17:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising